పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలఁచి జరాసంధుఁడు మఱలిపోవుట

నాలో జరాసంధుఁడా గోపవరులఁ
గాలి చచ్చిన వారిగా నిశ్చయించి
ణితంబగు సేనన్నియుఁ గొలువ
ధదేశమునకు గుడ నేతెంచె, 
క్కడ గోవిందుఁ ఖిలబాంధవులుఁ 
క్కక తనుఁ గొల్వ ద్వారకాపురిని
నాకదుందుభి నుమతి నుగ్ర
సేనుఁడు తనపంపు సేయ సామ్రాజ్య
నంబునకుఁ దానె ర్తయైపేర్చి
భద్రుఁ గూడి నిర్భయవృత్తినుండె. 
ధురలోపల శత్రుథనంబు సేసి
ధువైరి విహరించు హనీయకథలఁ 
దాత్పర్యమున విన్న న్యచిత్తులకు
త్పుత్రలాభంబు త్రుజయంబుఁ
నీయదర్మార్థకామమోక్షములు
కూరి హరిభక్తి సౌఖ్యంబ నొందు”
ని చెప్పుటయు “వీని నఘునిచేత
విని కృతార్థుఁడనైతి వివిధసంపదల
రి యెట్లు విహరించె ట మీఁది కథలఁ
రిపాటితోడ నేర్పడఁ జెప్పు”మనిన
మ్మహీశ్వరునకు భిమన్యుసుతుకు.    - 680
మ్మహాయోగి యిట్లని చెప్పఁ దొడఁగె. 
ని యిట్లు నయనిర్జరామాత్యు పేర
ధాన్యమణిమయదానాఢ్యు పేర
భూరణక్షమభుజసారు పేర
ళమంత్రి కందామాత్యుపేరఁ
గోరి భారద్వాజగోత్రసంజాతుఁ
డారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింయామాత్యుఁడు చెలువగ్గలింప
లితరసభావబ్దగుంభనల
నొప్ప శ్రీ భాగత పురాణమున
నీయమగు దశస్కంధసరణి
విహితలీలల నొప్పు విష్ణుచరిత్రఁ 
బ్రాటంబగు మధురాకాండ మనిన
నాల్పమాకల్పగు భంగిఁ జెప్పె.

మధుర కాండము సమాప్తము.